¡Sorpréndeme!

Kodali Nani: ప్రశాంతంగా పుట్టిన రోజు వేడుకలు కూడా జరుపుకోలేకపోతున్న మాజీ మంత్రి | Oneindia Telugu

2024-10-22 747 Dailymotion

Gudivada police not permitted to celebrate ex minister kodali nani birthday
పుట్టిన రోజు వేళ కొడాలి నాని వర్గానికి పోలీసులు షాక్ ఇచ్చారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు వీలు లేదని, బ్యానర్లు, ఫ్లెక్సీలకు పర్మిషన్ లేదని తేల్చిచెప్పారు
#kodalinani
#gudivada
#kodalinanibirthday
#ysrcp
#ycp
#tdp
#kodalinanifire